day6: భారత్ @ ఒలిం‘పిక్స్’
Updated : 28 Jul 2021 17:47 IST
1/6
భారత ఆర్చర్ దీపికా కుమారి వ్యక్తిగత విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది.
2/6
ఒలింపిక్స్‌లో భారత హాకీ మహిళల ఓటముల పరంపర కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన గ్రూప్-ఏ మ్యాచులో 4-1 తేడాతో ఓటమి చవిచూశారు.
3/6
పురుషుల వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో తరుణ్‌దీప్ రాయ్ ప్రిక్వార్టర్స్‌లో వీరిద్దరూ వెనుదిరిగారు.
4/6
ఒలింపిక్స్‌లో తొలిసారి ఆడుతున్న అర్జున్ లాల్ జాట్, అరవింద్ సింగ్ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. రోయింగ్ సెమీ ఫైనల్ 2లో ఆరో స్థానంలో నిలిచారు. ఫైనల్‌కు చేరుకోలేదు.
5/6
సాయి ప్రణీత్ 14-21, 14-21 తేడాతో నెదర్లాండ్స్ ఆటగాడు ఎం కల్‌జౌవు చేతిలో ఓడాడు. ప్రిక్వార్టర్స్‌కు చేరుకోలేకపోయాడు
6/6
అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గ్రూప్-జేలో జరిగిన రెండో పోరులో హాంకాంగ్‌కు చెందిన చెంగ్ ఎంగన్ యిని 2-0 తేడాతో ఓడించింది
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్