chittoor : పశువుల పండగ కోలాహలం

Updated : 16 Jan 2022 13:04 IST
1/10
  చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎ.రంగంపేట గ్రామంలో పశువుల పండగ సందర్భంగా కోలాహలం నెలకొంది చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎ.రంగంపేట గ్రామంలో పశువుల పండగ సందర్భంగా కోలాహలం నెలకొంది
2/10
  సినీ ప్రముఖుల ఫొటోలు కొమ్ములకు అలంకరించిన కోడెగిత్తలు వీధుల్లో పరుగులు తీశాయి సినీ ప్రముఖుల ఫొటోలు కొమ్ములకు అలంకరించిన కోడెగిత్తలు వీధుల్లో పరుగులు తీశాయి
3/10
  చుట్టు పక్కలి గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన యువకులు వాటిని పట్టుకునేందుకు పోటీపడ్డారు చుట్టు పక్కలి గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన యువకులు వాటిని పట్టుకునేందుకు పోటీపడ్డారు
4/10
  గ్రామస్థులు ఈ పోటీలను ఆసక్తిగా తిలకించారు గ్రామస్థులు ఈ పోటీలను ఆసక్తిగా తిలకించారు
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని