ప్రియాంక చోప్రా

Updated : 18 Jul 2021 15:21 IST
1/21
బాలీవుడ్‌తో పాటు, హాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న భారతీయ నటి ప్రియాంక చోప్రా బాలీవుడ్‌తో పాటు, హాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న భారతీయ నటి ప్రియాంక చోప్రా
2/21
ప్రియాంక 1982 జులై 18న జెంషెడ్‌పూర్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఇండియన్‌ ఆర్మీలో వైద్యులు. దీంతో ప్రియాంక చిన్నతనం నుంచే భారత్‌లోని వివిధ నగరాలైన దిల్లీ, బరేలి, లెహ్‌లలో  పెరిగింది. ప్రియాంక 1982 జులై 18న జెంషెడ్‌పూర్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఇండియన్‌ ఆర్మీలో వైద్యులు. దీంతో ప్రియాంక చిన్నతనం నుంచే భారత్‌లోని వివిధ నగరాలైన దిల్లీ, బరేలి, లెహ్‌లలో పెరిగింది.
3/21
12ఏట వేసవి సెలవుల్లో భాగంగా అమెరికా వెళ్లిన ప్రియాంక అక్కడ తన సోదరితో పాటు స్కూల్‌కు వెళ్లింది. అక్కడి వాతావరణ నచ్చడంతో అమెరికాలోనే ఉండి చదువుకుంటానని తల్లిదండ్రులకు చెప్పడంతో సరే అన్నారు. అలా లోవా, న్యూయార్క్‌, ఇండియానాపోలిస్‌, బోస్టన్‌లలో ప్రియాంక విద్యాభాస్యం ముగిసింది. 12ఏట వేసవి సెలవుల్లో భాగంగా అమెరికా వెళ్లిన ప్రియాంక అక్కడ తన సోదరితో పాటు స్కూల్‌కు వెళ్లింది. అక్కడి వాతావరణ నచ్చడంతో అమెరికాలోనే ఉండి చదువుకుంటానని తల్లిదండ్రులకు చెప్పడంతో సరే అన్నారు. అలా లోవా, న్యూయార్క్‌, ఇండియానాపోలిస్‌, బోస్టన్‌లలో ప్రియాంక విద్యాభాస్యం ముగిసింది.
4/21
అమెరికాలో చదువుకుంటున్న సమయంలో ఓ అమ్మాయి వల్ల ప్రియాంక  మానసిక వేదనకు గురైంది. ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ ప్రియాంకను ఇష్టపడటమే అందుకు కారణమట. అమెరికాలో చదువుకుంటున్న సమయంలో ఓ అమ్మాయి వల్ల ప్రియాంక మానసిక వేదనకు గురైంది. ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ ప్రియాంకను ఇష్టపడటమే అందుకు కారణమట.
5/21
మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొనాలని ప్రియాంక అస్సలు అనుకోలేదట. 10ఏళ్ల వయసున్న ఆమె సోదరుడు సిద్ధార్థ్‌.. ప్రియాంక ఫొటోలను మిస్‌ ఇండియా పోటీలకు పంపాడట. అలా ప్రియాంక ఆ పోటీల్లో అంచెలంచెలుగా పైకి ఎదిగి విజయం సాధించింది. మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొనాలని ప్రియాంక అస్సలు అనుకోలేదట. 10ఏళ్ల వయసున్న ఆమె సోదరుడు సిద్ధార్థ్‌.. ప్రియాంక ఫొటోలను మిస్‌ ఇండియా పోటీలకు పంపాడట. అలా ప్రియాంక ఆ పోటీల్లో అంచెలంచెలుగా పైకి ఎదిగి విజయం సాధించింది.
6/21
చాలా మంది ప్రియాంక తొలి చిత్రం బాలీవుడ్‌లో ‘హీరో: లవ్‌ స్టోరీ ఆఫ్‌ స్పై(2003)అనుకుంటారు. కానీ, అంతకుముందే విజయ్‌తో కలిసి తమిళన్‌ (2002)లో నటించింది. చాలా మంది ప్రియాంక తొలి చిత్రం బాలీవుడ్‌లో ‘హీరో: లవ్‌ స్టోరీ ఆఫ్‌ స్పై(2003)అనుకుంటారు. కానీ, అంతకుముందే విజయ్‌తో కలిసి తమిళన్‌ (2002)లో నటించింది.
7/21
అమెరికన్‌ ప్రైమ్‌ టైమ్‌ నెట్‌ వర్క్‌ షో ‘క్వాంటికో’లో నటించడంతో ప్రియాంకకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. అలెక్స్‌ పారిష్‌గా ఆమె తనదైన నటనతో మెప్పించింది. అమెరికన్‌ ప్రైమ్‌ టైమ్‌ నెట్‌ వర్క్‌ షో ‘క్వాంటికో’లో నటించడంతో ప్రియాంకకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. అలెక్స్‌ పారిష్‌గా ఆమె తనదైన నటనతో మెప్పించింది.
8/21
సినిమా చాలా ఇచ్చింది. తిరిగి ఎంతో కొంత ఇచ్చేయాలన్న తలంపుతో ‘పర్పుల్‌ పెబెల్‌ పిక్చర్స్‌’ ప్రొడక్షన్‌ హౌస్‌ ఏర్పాటు చేసి, సినిమాలను నిర్మిస్తోంది. ఇప్పటివరకూ ఈ బ్యానర్‌పై 11 సినిమాలు తీశారు. సినిమా చాలా ఇచ్చింది. తిరిగి ఎంతో కొంత ఇచ్చేయాలన్న తలంపుతో ‘పర్పుల్‌ పెబెల్‌ పిక్చర్స్‌’ ప్రొడక్షన్‌ హౌస్‌ ఏర్పాటు చేసి, సినిమాలను నిర్మిస్తోంది. ఇప్పటివరకూ ఈ బ్యానర్‌పై 11 సినిమాలు తీశారు.
9/21
ప్రియాంక చోప్రా టెక్‌ ఇన్వెస్టర్‌గానూ మారారు. హోల్బర్టన్‌ స్కూల్‌ పేరుతో కోడింగ్‌ ఎడ్యుకేషన్‌ కంపెనీని ప్రారంభించి సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా, బంబుల్‌ అనే డేటింగ్‌ యాప్‌లోనూ పెట్టుబడులుపెట్టారు. ప్రియాంక చోప్రా టెక్‌ ఇన్వెస్టర్‌గానూ మారారు. హోల్బర్టన్‌ స్కూల్‌ పేరుతో కోడింగ్‌ ఎడ్యుకేషన్‌ కంపెనీని ప్రారంభించి సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా, బంబుల్‌ అనే డేటింగ్‌ యాప్‌లోనూ పెట్టుబడులుపెట్టారు.
10/21
ప్రియాంక ఎక్కడకు వెళ్లినా భారతీయ వంటకాలనే ఇష్టంగా తింటుందట. ముఖ్యంగా ఆవకాయ అంటే మహా ఇష్టమని చెబుతుంటుంది. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా తనతో పాటు ఆవకాయను కూడా తీసుకెళ్తుంటానని చెబుతుంది. ప్రియాంక ఎక్కడకు వెళ్లినా భారతీయ వంటకాలనే ఇష్టంగా తింటుందట. ముఖ్యంగా ఆవకాయ అంటే మహా ఇష్టమని చెబుతుంటుంది. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా తనతో పాటు ఆవకాయను కూడా తీసుకెళ్తుంటానని చెబుతుంది.
11/21
టీనేజ్‌లో ఉండగా, ప్రతి రోజూ కొద్దిసేపైనా అద్దం ముందు నిలబడి ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయంగే’లోని ‘మేరీ ఖవాబోన్‌ మేనీ జో ఆయే’ పాటకు డ్యాన్స్‌ చేసేదట. టీనేజ్‌లో ఉండగా, ప్రతి రోజూ కొద్దిసేపైనా అద్దం ముందు నిలబడి ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయంగే’లోని ‘మేరీ ఖవాబోన్‌ మేనీ జో ఆయే’ పాటకు డ్యాన్స్‌ చేసేదట.
12/21
పాత్రలపరంగా ప్రయోగాలు చేస్తుంది ప్రియాంక. ‘అగ్నిపథ్‌’, ‘బర్ఫీ’, ‘మేరీకోమ్‌’, ‘బాజీరావ్‌ మస్తానీ’ చిత్రాలే అందుకు ఉదాహరణ. పాత్రలపరంగా ప్రయోగాలు చేస్తుంది ప్రియాంక. ‘అగ్నిపథ్‌’, ‘బర్ఫీ’, ‘మేరీకోమ్‌’, ‘బాజీరావ్‌ మస్తానీ’ చిత్రాలే అందుకు ఉదాహరణ.
13/21
ప్రియాంక ముద్దుపేరు మిమీ, పిగ్గీ చాప్స్‌, సన్‌షైన్‌. నటికాకపోయుంటే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు లేదా క్రిమినల్‌ సైకాలజిస్ట్‌, సింగర్‌ అయ్యేదాన్ని అని చెబుతుంటుంది. ప్రియాంక ముద్దుపేరు మిమీ, పిగ్గీ చాప్స్‌, సన్‌షైన్‌. నటికాకపోయుంటే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు లేదా క్రిమినల్‌ సైకాలజిస్ట్‌, సింగర్‌ అయ్యేదాన్ని అని చెబుతుంటుంది.
14/21
షేక్‌స్పియర్‌ ‘రోమియో-జూలియట్‌. సిడ్నీ షెల్డన్‌ ‘టెల్‌మి యువర్‌ డ్రీమ్స్‌’, జవహర్‌లాల్‌ నెహ్రూ రాసిన ‘లెటర్స్‌ ఫ్రమ్‌ ఎ ఫాదర్‌ టు హిజ్‌ డాటర్‌’ పుస్తకాలంటే చాలా ఇష్టం. షేక్‌స్పియర్‌ ‘రోమియో-జూలియట్‌. సిడ్నీ షెల్డన్‌ ‘టెల్‌మి యువర్‌ డ్రీమ్స్‌’, జవహర్‌లాల్‌ నెహ్రూ రాసిన ‘లెటర్స్‌ ఫ్రమ్‌ ఎ ఫాదర్‌ టు హిజ్‌ డాటర్‌’ పుస్తకాలంటే చాలా ఇష్టం.
15/21
ఇక ప్రెట్టీ ఉమెన్‌, వాక్‌ ఇన్‌ ద క్లౌడ్స్‌, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలంటే ప్రియాంకకు ఎంతో ఇష్టం. కిశోర్‌కుమార్‌, సుస్మితాసేన్‌, మెల్‌ గిబ్సన్‌ల నటనకు ఫిదా అవుతుందంట. ఇక ప్రెట్టీ ఉమెన్‌, వాక్‌ ఇన్‌ ద క్లౌడ్స్‌, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలంటే ప్రియాంకకు ఎంతో ఇష్టం. కిశోర్‌కుమార్‌, సుస్మితాసేన్‌, మెల్‌ గిబ్సన్‌ల నటనకు ఫిదా అవుతుందంట.
16/21
‘‘నేను మనసారా ప్రేమించే వాళ్లకు ఏదైనా జరిగితే తట్టుకోలేను. నాకు ఎంతటి కష్టం వచ్చినా దిగమింగుతాను. వాళ్లకు చిన్న నొప్పి కలిగినా నా వల్ల కాదు’’ ‘‘నేను మనసారా ప్రేమించే వాళ్లకు ఏదైనా జరిగితే తట్టుకోలేను. నాకు ఎంతటి కష్టం వచ్చినా దిగమింగుతాను. వాళ్లకు చిన్న నొప్పి కలిగినా నా వల్ల కాదు’’
17/21
ప్రియాంక చోప్రా ప్రియాంక చోప్రా
18/21
ప్రియాంక చోప్రా ప్రియాంక చోప్రా
19/21
ప్రియాంక చోప్రా ప్రియాంక చోప్రా
20/21
ప్రియాంక చోప్రా ప్రియాంక చోప్రా
21/21
ప్రియాంక చోప్రా ప్రియాంక చోప్రా

మరిన్ని