తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు

తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు

1/14

ఖమ్మం: ప్రార్థన చేస్తున్న విద్యార్థులు

2/14

తరగతులు వింటూ..

3/14

నిజామాబాద్‌: బోర్గాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రార్థన చేస్తున్న విద్యార్థులు

4/14

రంగారెడ్డి: మహేశ్వరంలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

5/14

సికింద్రాబాద్‌లోని పాఠశాలలో తరగతుల నిర్వహణ

6/14

తెలంగాణలో నేటి నుంచి విద్యాసంస్థలు తెరుచుకోవడంతో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు

7/14

నిజామాబాద్‌ బొర్గం ఉన్నత పాఠశాలలో..

8/14

మియాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో..

9/14

నగరంలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు మాస్కులు అందజేస్తున్న దృశ్యం..

10/14

హయత్‌నగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం బియ్యం శుభ్రం చేస్తున్న సిబ్బంది

11/14

బోరబండ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన ఉపాధ్యాయులు

12/14

రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని జపాల పాఠశాలలో సామాజికదూరం పాటిస్తూ విద్యార్థులు ఇలా..

13/14

యూసఫ్‌గూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో..

14/14

వాజ్‌పేయి నగర్‌ పాఠశాలలో..


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని