కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. దసరా ఉత్సవాలు: బండి సంజయ్‌

ప్రధానాంశాలు

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. దసరా ఉత్సవాలు: బండి సంజయ్‌

దసరా నవరాత్రులను కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ శనివారం ఓ ప్రకటనలో కోరారు. కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల్ని పారదోలాలంటూ దుర్గామాతను ప్రార్థించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని