close

తాజా వార్తలు

Updated : 20/04/2021 21:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముంబయి వెన్ను విరిచిన అమిత్‌..

దిల్లీ లక్ష్యం 138.. నాలుగు వికెట్లతో చెలరేగిన స్పిన్నర్‌..

(Photo: Delhi Capitals Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. దిల్లీ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా ముంబయి వెన్నువిరిచాడు. నాలుగు ఓవర్లలో 4/24తో ముంబయిని కట్టడి చేశాడు. ఇక ముంబయి బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(44; 30 బంతుల్లో 3x4, 3x6) ఒక్కడే రాణించాడు. చివర్లో ఇషాన్‌ కిషన్‌(26), జయంత్‌ యాదవ్‌(23) కాస్త పోరాడడంతో దిల్లీ ముందు ఆ మాత్రం లక్ష్యమైనా ఉంచింది. మిగతా దిల్లీ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ రెండు.. స్టోయినిస్‌, రబాడ, లలిత్‌ ఒక్కో వికెట్ తీశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని