close

తాజా వార్తలు

Published : 21/04/2021 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

షాప్‌కీపర్ అవతారమెత్తిన సానియా కొడుకు

హైదరాబాద్‌: చిన్నారులు ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే.. ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దులే ఉండవు.. వారేం చేసినా ఓ వింతే.. ఏం మాట్లాడినా ఓ అద్భుతమే.. ప్రస్తుతం అలాంటి ఆనందంలో మునిగితేలుతోంది..టెన్నిస్‌స్టార్‌ సానియా మీర్జా. వృత్తి జీవితానికి కాస్తా విరామమిచ్చి తన రెండేళ్ల కొడుకు ఇజాన్‌తోనే పూర్తి సమయం గడుపుతోంది. తాజాగా ఈ కొడుకు.. అమ్మకోసం దుకాణదారుడి అవతారమెత్తాడు. సానియా కొన్ని కూరగాయలు, వస్తువులు తీసుకురాగా.. వాటిని జాగ్రత్తగా తీసుకొని అదేంటో చెప్పి..బిల్లు వేసి మరీ అమె చేతికి ఇచ్చేస్తున్నాడు. అయ్యో.. ఇదేదో నిజమనుకునేరు.. వాళ్ల ఇంట్లోనే ఓ చిన్న సెటప్‌. సానియా దీన్నంతా వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆ బుల్లి ఇజాన్‌ మాటలు మీరూ వినేయండి మరి!


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని