వెల్లుల్లి మేలు

చలికాలంలో ఆరోగ్యానికి వెల్లుల్లి ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో బి విటమిన్లు, విటమిన్‌ సి, ఫోలేట్‌, క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం,

Updated : 16 Nov 2021 01:52 IST

లికాలంలో ఆరోగ్యానికి వెల్లుల్లి ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో బి విటమిన్లు, విటమిన్‌ సి, ఫోలేట్‌, క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి పోషకాలెన్నో ఉంటాయి. దీనికి విశృంఖల కణాలు, వాపు ప్రక్రియ, వైరస్‌, బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలూ ఉన్నాయి. ఇవన్నీ ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా, ఒకవేళ ఇన్‌ఫెక్షన్లు తలెత్తినా త్వరగా కోలుకోవటానికి తోడ్పడతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని