Updated : 12/12/2021 17:43 IST

ప్రముఖులతో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య.. చిత్రాలు

హైదరాబాద్‌: రాజకీయ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) ఈ ఉదయం కన్నుమూశారు. రాజకీయాల్లో విశేష అనుభవాన్ని గడించిన రోశయ్య.. కాంగ్రెస్‌ సీఎంల వద్ద కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో గొప్ప ఆర్థిక నిపుణుడిగా, రాజకీయాల్లో అజాతశత్రువుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఎన్నో పదవులు నిర్వర్తించి వాటికి వన్నె తెచ్చారు.

ప్రముఖులతో ఆయన చిత్రాలు..

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో..

తెదేపా అధినేత చంద్రబాబుతో..

జగన్‌, డీఎస్‌లతో..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో..

ప్రణబ్‌ముఖర్జీతో..

అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌తో

అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా..

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని