TS News: సాగర్‌కు కొనసాగుతున్న వరద.. 10 గేట్ల ద్వారా నీటి విడుదల 

నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. సాగర్‌ ఇన్‌ఫ్లో 1,56,516 క్యూసెక్కులు ఉండగా 10 గేట్ల ద్వారా 1.22 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల ..

Updated : 13 Oct 2021 12:42 IST

నల్గొండ: నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. సాగర్‌ ఇన్‌ఫ్లో 1,56,516 క్యూసెక్కులు ఉండగా 10 గేట్ల ద్వారా 1.22 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.60 అడుగులుగా ఉంది. సాగర్‌ పూర్తి నీటి నిల్వ 312టీఎంసీలు కాగా ప్రస్తుతం 310.85 టీఎంసీల నీరు ఉంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని