సీటీమార్‌ వేడుక

గోపీచంద్‌ కథానాయకుడిగా... సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీటీమార్‌’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో

Updated : 09 Sep 2021 07:28 IST

గోపీచంద్‌ కథానాయకుడిగా... సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీటీమార్‌’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుక జరిగింది. ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, మారుతి, లింగుస్వామి, శ్రీవాస్‌, ప్రశాంత్‌ వర్మ, కోన వెంకట్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని