Social Look: అలియా అలా.. విష్ణుప్రియ ఇలా.. ‘రంగుల’ హొయలు భళా!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 05 Jul 2022 01:56 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

🤍 తెలుపు రంగు ట్రెండీ డ్రెస్సులో హాట్‌ లుక్‌లో కనిపించింది విష్ణుప్రియ.

💚 ఆకుపచ్చ రంగు దుస్తుల్లో అందరినీ ఆకట్టుకునేలా ఉంది రీతూవర్మ.

💗 గులాబి రంగు స్టైలిష్‌ వస్త్రాల్లో హొయలొలికించింది అలియా భట్‌.

🖤 నలుపు రంగు చీరలో ఫొటోకు పోజిచ్చింది ప్రియాంక జవాల్కర్‌.






















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని