T20 World Cup: కేన్ మామ.. వార్నర్ కాకా
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడే కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్‌లను తమవాళ్లుగా ఇక్కడి అభిమానులు భావిస్తారు. అందుకే వాళ్లను కేన్ మామ, వార్నర్ కాకా అని పిలుస్తుంటారు
దిల్లీ: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడే కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్‌లను తమవాళ్లుగా ఇక్కడి అభిమానులు భావిస్తారు. అందుకే వాళ్లను కేన్ మామ, వార్నర్ కాకా అని పిలుస్తుంటారు. ఇప్పుడు సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించే స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా వాళ్లను అలాగే పిలవడం విశేషం. టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు అభినందనలు తెలుపుతూ రషీద్ ట్వీట్ చేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్ రూపంలో మరో ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియాకు అభినందనలు. న్యూజిలాండ్ ఆటగాళ్లూ బాగా ఆడారు. కేన్ మామ, వార్నర్ కాకా.. ఇలా ఇద్దరి ఆటను చూడడం ఆనందంగా ఉంది’’ అని అతను పోస్టు చేశాడు. ఇప్పుడిది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్‌బాబు-రాజమౌళి మూవీ.. వైరల్‌గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్