మ్యాక్స్‌వెల్‌.. 64 బంతుల్లో 154

ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్‌మన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ బిగ్‌ బాష్‌ టీ20 లీగ్‌లో విశ్వరూపం చూపించాడు. బుధవారం హోబర్ట్‌ హరికేన్స్‌తో మ్యాచ్‌లో ఈ మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఆటగాడు 64 బంతుల్లోనే 154 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి

Published : 20 Jan 2022 04:27 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్‌మన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ బిగ్‌ బాష్‌ టీ20 లీగ్‌లో విశ్వరూపం చూపించాడు. బుధవారం హోబర్ట్‌ హరికేన్స్‌తో మ్యాచ్‌లో ఈ మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఆటగాడు 64 బంతుల్లోనే 154 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. బిగ్‌ బాష్‌ చరిత్రలోనే ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. స్టాయినిస్‌ (75 నాటౌట్‌; 31 బంతుల్లో 4×4, 6×6) కూడా చెలరేగడంతో 20 ఓవర్లలో 2 వికెట్లకు 273 పరుగుల రికార్డు స్కోరు సాధించిన మెల్‌బోర్న్‌.. 106 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని