Jos Buttler: పంత్ స్ఫూర్తిగా బట్లర్..
రిషబ్ పంత్‌తో పోలిస్తే ఎంతో అనుభవజ్ఞుడైన ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్.. భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ నుంచి స్ఫూర్తి పొందుతానని అంటుండటం విశేషం
మెల్బోర్న్: రిషబ్ పంత్‌తో పోలిస్తే ఎంతో అనుభవజ్ఞుడైన ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్.. భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ నుంచి స్ఫూర్తి పొందుతానని అంటుండటం విశేషం. నిరుడు ఆస్ట్రేలియా పర్యటనలో పంత్ జట్టు సిరీస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ‘‘ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌లను చూస్తూ నేను ఎక్కువగా ఆస్వాదించింది రిషబ్ పంత్ ఆటనే. అతడిలో బెదురన్నదే కనిపించలేదు. సానుకూల దృక్పథంతో ఆడాలనుకునే ఏ వికెట్‌కీపర్ అయినా పంత్ ఆట చూడాలి’’ అని బట్లర్ చెప్పాడు. యాషెస్ సిరీస్ వచ్చే నెల 8న మొదలవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్