Telugu movies: ఆగస్టులో అదిరే చిత్రాలు.. వారానికో మెగా హీరో సినిమా!
Telugu movies in august: ఈ ఏడాది వేసవిలో బాక్సాఫీస్ వద్ద అలరించిన చిత్రాలు చాలా తక్కువ. ‘దసరా’, ‘విరూపాక్ష’తో పాటు గత నెలలో విడుదలైన ‘సామజవరగమన’, ‘బేబీ’ తదితర చిత్రాలు మాత్రమే ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో వానాకాలంలో వినోదంతో వేడి పెంచేందుకు ఆగస్టులో పలు ఆసక్తికర చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. (telugu movies releasing in august 2023) మరి ఆ సినిమాలేంటి? ఏ వారం ఏ చిత్రాలు వస్తున్నాయో చూసేయండి.