close

Published : 15/01/2021 07:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బ్లాక్‌ పాంథర్‌Xఅనకొండ: ఫైట్‌ అదుర్స్

ఇంటర్నెట్‌ డెస్క్‌: కుక్కలు, పిల్లులు దెబ్బలాడుకోవడం చూసి ఉంటాం. పాము, ముంగిస పోట్లాడుకోవడం మనకు తెలుసు. అయితే చిరుత, అనకొండ పోరును ఎప్పుడైనా చూశారా..? ఇలాంటి ఫైటింగ్‌లు సినిమాల్లో చూసి ఉండొచ్చు. తాజాగా బయోడైవర్సిడ్‌ బ్రెసిలేరియా తమ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియో వీక్షకులను అబ్బురపరుస్తోంది. దట్టమైన అడవుల్లోని సెలయేటిలో అనకొండను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బ్లాక్‌ పాంథర్‌ను వీడియోలో చూడొచ్చు. దాదాపు 15 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను చూస్తుంటే ఒళ్లు జలదరించక మానదు. సామాజిక మాధ్యమాల్లో ఉంచిన వీడియోకు దాదాపు ఐదు వేల లైకులు వచ్చాయి. మరి అలాంటి అద్భుతమైన వీడియోను మీరూ వీక్షించండి..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు