close

Published : 15/01/2021 08:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
VIRAL: ఆ చూపులోనే కృతజ్ఞతాభావం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత కాలంలో వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడం సర్వసాధారణమైంది. అవి సరదాగా ఉండేవైనా, భావోద్వేగాలతో ముడిపడిన వీడియోలైనా సరే నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.  ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలను వీక్షకులు విపరీతంగా ఇష్టపడుతున్నారు. మనుషులు, శునకాలకు మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంటుంది. ఇళ్లల్లో పెంచుకునేందుకు ఎక్కువగా చాలా మంది శునకాలనే ఎంచుకుంటారు. మనం ఎంత ప్రేమగా ఉంటామో.. అవి కూడా అంతే విశ్వాసంతో ఉంటాయి. ప్రమాదం నుంచి కాపాడిన తన యాజమాని పట్ల ఓ శునకం చూపించిన కృతజ్ఞతకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ఆ వీడియోను మీరూ చూసేసి ఆనందించండి.. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు