
ఇంటర్నెట్ డెస్క్: స్నేహానికి జాతి, హద్దుల్లేవంటారు. పెంపుడు శునకాలు ఎంత చలాకీగా ఉంటాయో మనకు తెలుసు కదా.. డాల్ఫిన్స్ కూడానూ అంతే హుషారుగా ఉంటాయి. ఇక డాల్ఫిన్స్, కుక్క పిల్లలు ఒక్క చోట చేరితే వాటి సందడి మామూలుగా ఉండదు. నాలుగు రోజుల కిందట సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ అయిన ఓ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. భారీ ఆక్వేరియంలోని డాల్ఫిన్.. పెంపుడు శునకాన్ని ఆటపట్టిస్తూ అటుఇటూ తిరుగుతూ ఉంటుంది. డాల్ఫిన్‌ను పట్టుకోవాలని పెంపుడు కుక్క చేసే హడావుడి, తాపత్రయం నవ్వులు తెప్పిస్తుంది. ఆఖరికి రెండింటికి సయోధ్య కుదిరిందేమో ఎట్టకేలకు ఆక్వేరియంలో నుంచే పెంపుడు శునకానికి ముద్దు ఇచ్చేస్తుంది డాల్ఫిన్. మరి ఆకట్టుకునే ఆ వీడియోను మీరూ చూసేయండి..
Tags :
మరిన్ని
జిల్లా వార్తలు
దేవతార్చన
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- రూ. 47వేలకు చేరిన బంగారం
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర ₹50
- ఆ 2 గ్రామాలు ఆ దేశాలను ప్రతిబింబిస్తాయ్!
- టీకా వేయించుకున్న నటాషా పూనావాలా
- హెచ్-1బి వీసాలపై తేలని స్పష్టత